- Advertisement -
అమరావతి: శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసి హామీ నెరవేర్చామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి ప్రజలు చరిత్ర తిరగరాశారని అన్నారు. మంగళగిరి పేదల ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హామీలన్నీనెరవేర్చుతున్నామని, నిరుపేదలకు తోపుడుబళ్లు ఇచ్చామని చెప్పారు. త్వరలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామని, మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతానని నారా లోకేష్ పేర్కొన్నారు.
- Advertisement -