Monday, December 23, 2024

‘ఫుల్ బాటిల్’తో వినోదం

- Advertisement -
- Advertisement -

సత్యదేవ్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామాంజనేయులు జావ్వాజి, ఎస్.డి. కంపెనీ నిర్మాణంలో సర్వాంత్ రామ్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఫన్ రైడర్ ‘ఫుల్ బాటిల్’. ఫన్, ఫాంటసీ సహా అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ యూనిక్‌గా ఉంది. సినిమా ఎలా ఉండబోతుందోన్న ఆసక్తిని కలిగించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News