Thursday, April 3, 2025

అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

నాచారం: డివిజన్ అభివృద్ధ్ది కోసం నిధులు మంజూరు చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్‌ను కోరినట్టు జిహెచ్‌ఎమ్‌సి స్టాండింగ్ కమిటి మెంబర్ నాచారం డివిజన్ కార్పొరేటర్ శాం తిసాయిజెన్ శేఖర్ తెలిపారు. స్టాండింగ్ కమిటి మీటింగ్ అనంతరం లోకేష్ కుమార్‌తో మాట్లాడుతూ నాచారం డివిజన్‌లోని సమస్యలను గు రించి తెలియచేసినట్టు తెలిపారు. నాచారం డివిజన్ లోని రాంరెడ్డి నగ ర్, కార్తికేయనగర్ ,రాఘవేంద్రనగర్ ,భవానీ నగర్ ,విఎస్‌టి నగర్ కా లనీలో పాడైనటు వంటి రోడ్లను ,బాగు చేయుటకు నిధులు విడుదల చే యాలని కోరినట్టు తెలిపారు.

ఎర్రకుంటలోని హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా తీర్చుటకు ప్రతిపాదనలు పూర్తి చేసినట్టు తెలియచేసినట్టు కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ తెలిపారు. డివిజన్‌లోని ప్రతి సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుటకు నిరంతరం కృషి చేస్తున్నామని మ రిన్ని సమస్యలను తీర్చుటకు నిధులు త్వరగా విడుదల చేయాలి అని జి హెచ్‌ఎంసి కమిషనర్ కు వినతి పత్రం అందచేసినట్టు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News