- Advertisement -
న్యూఢిల్లీ : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో భారత్ తరఫున పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం లండన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈనెల 8న క్వీన్ ఎలిజబెత్ మరణించిన సంగతి తెలిసిందే. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఈనెల 12 న ఇక్కడి బ్రిటిష్ హైకమిషన్‌కు వెళ్లి సంతాపం తెలియజేశారు. గత ఆదివారం దేశం జాతీయ సంతాపదినం ప్రకటించింది.
- Advertisement -