Wednesday, January 22, 2025

బడ్జెట్ హైలైట్స్: రైతుల కోసం కిసాన్ సమ్మాద్ నిధిని మరింత పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తొంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని అంచనా . దేశంలో గత తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళిక. రైతుల కోసం కిసాన్ సమ్మాద్ నిధిని మరింత పెంపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News