Monday, December 23, 2024

ఎల్లుండి అమెరికాకు కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం అమెరికాకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ’హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆయన అమెరికాలో ఉండనున్నారు. ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది. ఇది కిషన్ రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం. తిరిగి ఆయన ఈ నెల 18వ తేదీన భారత్‌కు ఆయన చేరుకోనున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News