Monday, December 23, 2024

డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌గా జిఎ శ్రీనివాసమూర్తి

- Advertisement -
- Advertisement -

GA Srinivasa Murthy appointed as DRDO Director

 

మనతెలంగాణ/హైదరాబాద్: డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌గా జిఎ శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. శ్రీనివాసమూర్తి 1986లో ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బిఈ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిజిటల్ సిస్టమ్స్‌లో ఎంఈ పూర్తిచేశారు. అనంతరం డిఆర్‌డిఎల్‌లో చేరి వివిధ ప్రాజెక్ట్‌ల కోసం గణనీయమైన కృషి చేశారు. అతని నాయకత్వం అధునాతన క్షిపణి వ్యవస్థలు, సాంకేతికతల రూపకల్పన జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News