Friday, December 20, 2024

నా సినిమాకు కావాలనే రేటింగ్ తక్కువిచ్చారు: విశ్వక్ సేన్

- Advertisement -
- Advertisement -

యువ హీరో విశ్వక్ సేన్ తాజా మూవీ ‘గామి’ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే రేటింగుల్లో మాత్రం వెనుకబడింది. ఈ విషయమై విశ్వక్ ఇన్ స్టాలో ఓ నోట్ పెట్టారు. కొందరు కావాలనే గామి మూవీకి తక్కువ రేటింగ్ ఇచ్చి దెబ్బతీయాలని చూస్తున్నారని, అలాంటివారిపై కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు. 9, 10లో ఉన్న రేటింగ్ ఒక్కసారిగా 1కి పడిపోవడానికి కొందరి దుశ్చర్యలే కారణమన్నారు. ఎన్నిసార్లు తనను కిందకు లాగినా మరింత ఉత్సాహంతో పైకి లేస్తానని, గామని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News