Monday, December 23, 2024

స్పీకర్ చైర్ లో ప్రసాద్ ను కూర్చొబెట్టిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. సభలో స్పీకర్‌ను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా స్పీకర్‌ను ఎన్నుకున్నారు. వికారాబాద్ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్‌ను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, విపక్షాల సభ్యులు, ఎంఎల్‌ఎలు అభినందించారు. ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ చైర్‌లో సిఎం రేవంత్ రెడ్డి కూర్చొబెట్టారు. గడ్డ ప్రసాద్ పేరును 23 మంది సభ్యులు ప్రతిపాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News