Thursday, December 19, 2024

హైదరాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

ప్రకటించిన అధినేత కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంట్ స్ధానానికి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు, ఎంఎల్‌ఎలు,ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత కెసిఆర్ ఈ మేరకు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం పార్లమెంట్ స్థానాలకు బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News