- Advertisement -
జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ఖరారు చేసింది. గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి హస్తం పార్టీ అభ్యర్థిగా వెంకటస్వామి మనుమడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణను ఎంపిక చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
- Advertisement -