Sunday, February 23, 2025

గద్దర్ చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డా: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రజాయుద్ధ నౌక గద్ధర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి ప్రకటించారు. గద్దర్ మరణించాడని తెలిసి చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ పాటల బడుగుల జీవితం సమస్యలను ప్రతిబింబించాయని మోడీ ప్రశంసించారు. గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని అందించాయని కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ కృషిని ఎప్పటికీ మరువలేమని, తెలంగాణ సంప్రదాయ కళారూపాలను గద్దర్ పునురజ్జీవింప చేశారని మెచ్చుకున్నారు.

Also Read: ఒక్క శాతం లేనివారికి నాలుగు మంత్రి పదవులా?: ఈటల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News