Monday, December 23, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు గద్దర్ కూతురు వెన్నెలకు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును గద్దర్ కూతురు వెన్నెలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఈ టికెట్ ఎవరికీ ఇవ్వాలన్న విషయంలో గతంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇటీవల రహస్యంగా చర్చలు జరిపారని, ఈ నేపథ్యంలోనే గద్దర్ కూతురుకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చలు జరిగినట్టుగా తెలిసింది. కంటోన్మెంట్ సీటును గద్దర్ కూతురు వెన్నెలకు ఇవ్వాలని టిపిసిసి నిర్ణయించి ఈ మేరకు ఏఐసిసికి తెలియచేసినట్టుగా సమాచారం. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News