Saturday, December 28, 2024

ప్రీబుకింగ్స్‌లో గెలాక్సీ ఎస్ 22 రికార్డ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సామ్‌సంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ రికార్డు సృష్టించింది. ఒక లక్షకు పైగా ప్రీబుకింగ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డు నమోదు చేసింది. దేశంలో గెలాక్సీ ఎస్ 22 సిరీస్ కోసం ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యాయి. గెలాక్సీ ఎస్ 22 సిరీస్‌కు వినియోగదారుల నుంచి స్పందన బాగుందని కంపెనీ సీనియర్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ ఆదిత్య బబ్బర్ అన్నారు. గెలాక్సీ ఎస్ 22 అల్ట్రాను ముందుగా బుక్ చేసుకున్నట్లయితే రూ.26,999 విలువ కలిగిన గెలాక్సీ వాచ్‌ను 2,999 రూపాయలకు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News