Monday, December 23, 2024

గెలాక్సీ ఎస్23 సీరీస్ సేల్స్ షురూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సీరీస్ అయిన గెలాక్సీ ఎస్23 సీరీస్ విక్రయాలను ప్రారంభించింది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 ఫోన్లు అతితక్కువ పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త గెలాక్సీ ఎస్23 సీరీస్ స్మార్ట్ ఫోన్లను సామ్‌సంగ్.కామ్, రిటెయిల్ ఔట్‌లెట్ల నుండి కొనుగోలు చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News