Thursday, December 26, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. జాతాగా మూడో సాంగ్ కు అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ నెల 28న థర్డ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ సిినమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News