Sunday, January 5, 2025

లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్‌లో…

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ను లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు శంకర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా మేకర్స్ సినిమా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక దీపావళి సందర్భగా సినిమా తొలి సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News