Monday, December 23, 2024

గణపురం తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: కోటి 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గణపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రులు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News