Thursday, January 23, 2025

అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ‘గంధం క్వీని’ ఎంపిక

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలకు బర్కత్‌పురకు చెంది న స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం ఆమే మిడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 24నుంచి 27 వరకు ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగే పోటీలకు భారత్ తరపున ఆమె పాల్గొననుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న తొలి స్విమ్మర్ రికార్డు కెక్కింది. 2022 ఆగస్టు 7, 8 తేదీల్లో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ జరిగిన పో టీల్లో ప్రతిభ చూపిన క్వీనిని అంత ర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ మేరకు క్విని కి జాతీయ అండర్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులం దాయి. ఆమె అంతర్జాతీయ పోటీలకు ఎంపికవడంతో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌ డ్, పలువురు ప్రముఖులు, క్విని విక్టోరియా కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News