- Advertisement -
ముంబై: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మంగళవారం అస్వస్థత కారణంగా మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో కన్నుమూశారు. ఆయనకు 89 సంవత్సరాలు. రచయిత, సామాజిక – రాజకీయ కార్యకర్త అయిన అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. 1934 ప్రిల్ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు జన్మించిన అరుణ్ గంధీ తన తాతగారి అడుగుజాడల్లో నడిచారు.
Also Read: బిజెపి మల్లుడిపై కీచక కేసులు
- Advertisement -