Thursday, January 2, 2025

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గండిపేట పార్క్

- Advertisement -
- Advertisement -

Gandipet Park ready for Inauguaration

హైదరాబాద్: గండిపేట పార్క్ ను హెచ్ఎండిఏ రూపొందించింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా కూడా ఉంది. విశాలమైన థియేటర్, పచ్చని ప్రదేశం దీనికో ఆకర్షణ. గండిపేట పార్క్ ప్రస్తుత స్థితిపై కెటిఆర్ ట్వీట్ కూడా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News