- Advertisement -
హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా కోర్టులు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు సెప్టెంబర్ 18న సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సెలవుగా ప్రకటిస్తూ హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వగా.. 19వ తేదీన హైకోర్టు సహా ఇతర కోర్టులు యథావిథిగా పనిచేస్తాయని అందులో పేర్కొన్నారు. అటు ప్రభుత్వ, సహకార బ్యాంకులకు సెప్టెంబర్ 18న ఆర్‌బిఐ సెలవు ప్రకటించగా.. ప్రభుత్వ రంగ సంస్థలకు సోమవారం సెలవు ఉండనుంది.
- Advertisement -