Monday, December 23, 2024

బండ్లగూడలో గణేశ్ లడ్డూ ధర రూ.1.87 కోట్లు

- Advertisement -
- Advertisement -

బండ్లగూడ: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని గణేశ్ లడ్డూ రూ.1.87 కోట్లు రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో ఒక కోటి 87 లక్షల రూపాయలకు విల్లాలోని కమ్యూనిటి వారు వేలంలో దక్కించుకున్నారు. గత సంవత్సరం కూడా ఇదే విల్లాల్లో లడ్డూ ధర రూ.1.26 కోట్టు పలికింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News