Monday, December 23, 2024

భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు….

- Advertisement -
- Advertisement -

Ganesh Nimajjanam celebrations in Hyderabad

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యధావిధిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు నిమజ్జన వేడుకలు కొనసాగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News