Friday, December 20, 2024

బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Gang arrested for bus theft in Hyderabad

హైదరాబాద్: బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లోని ప్రయాణికులే లక్ష్యంగా ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది. నిందితుల వద్ద నుంచి రూ. 26లక్షల విలువైన బంగారం, వెండి, రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఉత్తర్ ప్రదేశ్ ను చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News