Monday, December 23, 2024

నకిలి సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నకిలి సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బిటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ఏడుగురిని ఎల్బినగర్ ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా నకిలి సర్టిఫికేట్లను, వివిధ విశ్వవిద్యాలయాల సంబంధించిన నకిలి స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News