Friday, December 20, 2024

మామిడి కాయలు మగ్గపెడుతున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఎండకాలంలో నోరూరించే మామిడి పండ్ల మార్కెట్లోకి వస్తాయి. మామిడి కాయలను కృత్రిమంగా మగ్గపెడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. బషీర్ బాగ్ పోలీసులు ఈ ముఠాను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన మామిడి పండ్ల, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News