Wednesday, January 22, 2025

నగరంలో మోసాలు చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Gang of frauds in the city been arrested

హైదరాబాద్: నగరంలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సభ్యుల గ్యాంగ్ ను తుకారంగేట్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 30 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్ లు, బ్యాంకు చెక్కు బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు 94 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పుణే కేంద్రంగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతోందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News