Wednesday, January 22, 2025

మీర్​పేట్​లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News