Saturday, January 4, 2025

భర్తను మంచానికి కట్టేసి..కూతురు,భార్యపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ గ్రామానికి దంపతులు ఇంట్లో నింద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి భర్తను మంచానికి కట్టేసి , భర్త కళ్ల ఎదుటే భార్య, కూతురిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పోలీసుల విచారణ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News