Thursday, January 23, 2025

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెలుపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Woman rapped by friend in Hyd's Bachupalli

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మావూ జిల్లాలో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అక్కా చెల్లెలు బహిర్భూమి కోసం ద్వసరై గ్రామ శివారులోకి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఇద్దరు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలికలను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News