Wednesday, January 22, 2025

రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై ఉద్యోగుల గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape on Women in Delhi railway station

ఢిల్లీ: రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై రైల్వే ఉద్యోగులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్ ఫామ్ మధ్య ఉన్న ఎలక్ట్రికల్ రూమ్‌లోకి మహిళ(27) తీసుకెళ్లి ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. నలుగురు నిందితులు రైల్వే శాఖలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. నిందితులను అరెస్టు చేశామని రైల్వే డిసిపి హరేంద్ర సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News