- Advertisement -
పెద్దపల్లి: ఇటుక బట్టీలో పని చేసే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పెద్దపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒడిశాకు చెందిన యువతిపై యజమానితో సహా ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టుకు బట్టీ యజమానిని బంధించి మహిళ కార్మికులను రక్షించామని సఖీ అడ్మినిస్ట్రేటర్ స్వప్ప తెలిపారు.
- Advertisement -