Monday, December 23, 2024

బీచ్ లో యువతిపై గ్యాంగ్ రేప్….

- Advertisement -
- Advertisement -

Mass rape of a minor girl for 8 months in thane
అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో బీచ్‌కు వచ్చిన అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మచిలీపట్నానికి చెందిన ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి బీచ్ వచ్చింది. బీచ్ యువతి, యువకుడు కబుర్లు చెప్పుకుంటుండగా ఇద్దరు యువకులు వారితో గొడవపెట్టుకున్నారు. యువకుడిని కట్టేసి యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఈ విషయం సోదరుడికి చెప్పడంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నాగబాబు అనే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News