Saturday, December 28, 2024

నిర్మల్ డిఎస్పీగా గంగారెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : నిర్మల్ డిఎస్పీగా గంగారెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన డిఎస్పీ జీవన్ రెడ్డి హుజురాబాద్‌కు బదిలీ పై వెళ్లగా ఆయన స్థానంలో గంగారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News