Monday, December 23, 2024

యమునోత్రి, గంగోత్రి రహదారుల మూసివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోయలు, కొండలతో కూడిన చార్‌ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. ముఖ్యంగా యమునోత్రి, బద్రీనాథ్ మార్గం చమోలీ జిల్లాలో పరిస్తితి మరింత తీవ్రంగా ఉంది. చామి పట్టణ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి 123. బద్రీనాథ్, దార్చులాతవాఘాట్ లిపులేఖ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఆ రహదారులన్నీ మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News