Thursday, January 9, 2025

పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్న గంగుల…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ దశాబ్ద వేడుకల్లో భాగంగా నదిలో పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సరస్సు వద్ద ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను రక్షించారు.

Also Read: శంషాబాద్ లో ప్రియురాలిని చంపి మ్యాన్‌హోల్‌లో పడేశాడు…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News