Monday, December 23, 2024

బంధన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ

- Advertisement -
- Advertisement -

Ganguly as Brand Ambassador of Bandhan Bank

న్యూఢిల్లీ: బంధన్ బ్యాంకు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీని ఎన్నుకుంది. బ్రాండ్ సందేశాన్ని మరింతగా వ్యాప్తి చేయడానికి ఆయన్ని నియమించుకున్నట్టు బ్యాంక్ సిఇఒ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్ ద్వారా బ్యాంకు ఉత్పత్తులు, సేవల ప్రచారం చేయనున్నామని అన్నారు. బంధన్ బ్యాంక్ 34 రాష్ట్రాలలో 5,644 బ్యాంకింగ్ శాఖల ద్వారా సేవలను అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News