Sunday, January 19, 2025

కళ్లలో కారం కొట్టి ఎత్తుకుపోయిన గంజాయి బ్యాచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో యువకులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. అంతటితో ఆగకుండా నేరాలు చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. జమహర్ నగర్ లోని చంద్రపురి కాలనీ యువకులు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో ఇంటిపై దాడి చేసి వ్యక్తిని యువకులు చితకబాదారు. దాస్ అనే వ్యక్తి కళ్లలో కారం కొట్టిన గంజాయి బ్యాస్ అతని ఫోన్, నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను సిసిటిపి ఫుటేజీ ఆధారంగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News