Thursday, December 19, 2024

మూసాపేటలో గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మూసాపేటలో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రాఘవేంద్ర సొసైటీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మూసాపేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News