Sunday, December 22, 2024

రాయదుర్గంలో గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముఠాను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రవి కృష్ణ, నాగ, పవన్ అనే యువకులు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చారు. గచ్చిబౌలిలోని అల్ సభ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా పక్క సమాచారం మేరకు వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు వద్ద నుండి 5.5 కిలోల గంజాయి, 5 మొబైల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు సులువుగా డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News