Monday, January 20, 2025

గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ganja smuggling gang arrested in nalgonda

హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 400 కిలోల గంజాయిని పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 12 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులకు చెందిన 3 కార్లు, 5 సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News