Wednesday, December 25, 2024

గంజాయిలో ఎపి తొలిస్థానం: అయ్యన్నపాత్రుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: గంజాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని టిడిపి నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. దీనికి సిఎం జగన్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున గంజాయి సాగవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారా? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అని అడిగారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రానికి గంజాయి అందించడం దురదృష్టకరమని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News