Thursday, January 23, 2025

స్కిల్ సెంటర్ల పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా?….

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ సెంటర్ల పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖ పట్నంలోని ఆంధ్రా వర్సిటీలో స్కిల్ సెంటర్‌ను టిడిపి నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. మంత్రులు, సలహాదారులు, సామంతులు ఎవరొచ్చినా చర్చకు సిద్ధమన్నారు. అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, స్కిల్ సెంటర్లను వైసిపి ప్రభుత్వం డస్ట్‌బిన్‌గా మార్చేసిందని గంటా మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News