Wednesday, October 16, 2024

అక్టోబరు 17న పౌర్ణమి గరుడ సేవ

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News