Monday, January 20, 2025

రేషన్ కార్డు ఉంటేనే రూ.500 కు గ్యాస్ సిలిండర్

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్న హామీ అమలుకు నడుం బిగించింది. మహాలక్ష్మి పథకలో భాగమైన ఈ స్కీం అమలుకోసం పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రేషన్ కార్డు ఉన్నవారినే పథకంలో లబ్ధిదారులుగా గుర్తించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే సిలిండర్లను దుర్వినియోగం చేయకుండా బయోమెట్రిక్ తీసుకోవాలని కూడా పేర్కొన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News