Tuesday, January 21, 2025

గ్యాస్ సిలిండర్ లీకేజీ.. భార్యాభర్తలకు గాయాలు

- Advertisement -
- Advertisement -

తాడూరు : నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకేజి కావడంతో భార్యాభర్తలు గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో శనివార ం ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని అర్పే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News