Sunday, December 22, 2024

పెరిగిన సిలిండర్ ధర..

- Advertisement -
- Advertisement -

ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రతి నెల మొదటి తేదీన నవీకరించబడుతాయి. కాగా, నవంబర్ నెల ప్రారంభం కాగానే సామాన్య ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. ఈరోజు 1 నవంబర్ 2024 కావడంతో వాటి ధరలు నవీకరించబడ్డాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం.. వాణిజ్య సిలిండర్ ధర రూ.61 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ ధర రూ.2028 కి చేరింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు నిలకడగా ఉండడం ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. అందులో ఎలాంటి మార్పు లేదు. అయితే, ఎల్‌పీజీ వణిజ్య సిలిండర్ ధర సాధారణ ప్రజలపై కూడా ప్రభావం చూపవచ్చు.

 

తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు చూస్తే..

హైదరాబాద్ – రూ.855
వరంగల్ – రూ. 874
విశాఖపట్నం – రూ. 811
విజయవాడ – రూ.827

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News