Monday, December 23, 2024

అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్

- Advertisement -
- Advertisement -

Gas leakage in Anakapally dist

 

అమరావతి: అనకాపల్లిలోని అచ్చుతాపురంలో గ్యాస్ లీకైంది. బ్రాండిక్స్ ఎస్‌ఇడబ్ల్యులోని సీడ్స్ యూనిట్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. వాంతులు, తల తిరగడంతో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. వంది అస్వస్థతకు గురయ్యారు. నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి లీక్ అయిందో అధికారులు గుర్తించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News