Wednesday, January 22, 2025

నేటి నుంచి పెరగన్ను గ్యాస్ రేట్లు

- Advertisement -
- Advertisement -

ONGC

 

న్యూఢిల్లీ : గ్యాస్ ధరల పెంపుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియాకు చెందిన గ్యాస్ ధర మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌లకు ప్రస్తుత 2.90 డాలర్ల నుండి 6.10 డాలర్లకి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఆరు నెలల కాలానికి దేశీయంగా ఉత్పత్తి చేయబడిన సహజ వాయువు ధరను రెట్టింపు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News